మా ప్రజల త్యాగాలతోనే మల్లన్న సాగర్

- మా కాలువలు పూర్తి చేసిన తర్వాతే బయటకు నీళ్లు తీసుకెళ్లాలి -పట్టించుకోకుంటే పంప్ హౌస్ పనులు అడ్డుకుంటాం -సి ఎస్ ఆర్, డి ఎం ఎఫ్ టీ నిధుల్లో నిర్లక్ష్యంపై సహించేది లేదు : దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి బతుకమ్మ దుబ్బాక : లక్షలాది మంది ప్రయోజనం కోసం మా ప్రాంత ప్రజలు మల్లన్న సాగర్ ప్రాజెక్టు కోసం ఎంతో త్యాగం చేశారని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. మా దగ్గర ప్రాజెక్టు ఉంది కానీ మాకు...