మల్కాపూర్ (ఏ) గుట్టమాయం
. . . ఆరు నెలల్లోనే ఖతం చేసిన గొడ్డళ్ళ ఘనుడు . . . గొడ్డళ్ళ వెనుక జీవోల ఘనుడు . . . మొరం క్వారీలో 30 శాతం వసూళ్ళు ఎవరి ఖాతాలో? నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని నిజామాబాద్ రూరల్ మండలం చివరి గ్రామమైన మల్కాపూర్(ఏ) శివారులో గల గుట్ట ఆరు నెలల్లోనే మాయం అయింది. ఉమ్మడి రాష్ట్రంలో జాన్కంపేట్, మల్కాపూర్ గ్రామాలకు చెందిన దళితులకు వెనుకబడిన సామాజిక వర్గాల వారికి సాగు కోసం...