మల్కపేట రిజర్వాయర్ ను నింపాలి
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ను కోరిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎల్లారెడ్డిపేట బతుకమ్మ : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు శనివారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వేములవాడ లో కలిసి మల్కపేట రిజర్వాయర్ ను నీటితో నింపాలని విజ్ఞప్తి చేశారు.ఈమేరకు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య మాట్లాడుతూ మిడ్ మానేరు నుండి పదవ ప్యాకేజీకి నీటిని తీసుకెళుతున్నందున మనం కూడా మల్కపేట రిజర్వాయర్ ను మూడు టీఎంసీలకు నింపుకుంటే రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు....