మల్క కొమురయ్యను అత్యధిక మెజారిటీతో గెలిపించాలి
నిజామాబాద్ సిటీ,బతుకమ్మ : బీజేపీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమురయ్యను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, బీజేపీ మహిళా మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు ఆకుల విజయ పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి అధ్యక్షతన టీచర్ ఎమ్మెల్సీ కి సంబంధించి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ యొక్క సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ఎస్ ప్రభాకర్, మహిళా మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు...