కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీగా మల్కా కొమురయ్య

 కరీంనగర్, బతుకమ్మ: కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్, మెదక్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గా బిజేపి అభ్యర్థి మల్కా కొమురయ్య ఎన్నికయ్యారు. సోమవారం జరిగిన టీచర్  ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఉదయం నుంచి కొమురయ్య తన అధిపత్యం కొనసాగించారు. ఐతే ప్రాధాన్యత క్రమంలో మొదటి, రెండవ విడత ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఎవ్వరికి రాలేదు. ప్రాధాన్యత క్రమంలో 12 వేలకు మించి ఓట్లను సాధించిన వారిని విజేతలుగా ప్రకటించారు. బిజెపి అభ్యర్థి  కొమురయ్యకు 12,959, పిఆర్ టియు అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డికి  7182,...