మాల మహానాడు మండల కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక
. . . అధ్యక్షులుగా పాశం చిన్న నర్సయ్య . . . ప్రధాన కార్యదర్శిగా జెగ్గ లక్ష్మణ్ ఇందల్వాయి, బతుకమ్మ : నిజామాబాద్ లో నిర్వహించిన నిర్వహించిన"మాల మహానాడు"నాయకుల సమావేశం నిర్వహించారు.అనంతరం మండలాల వారీగా మండల కమిటీలను నియమించారు. నిజామాబాద్ జిల్లా మాల మహానాడు అధ్యక్షులు సక్కి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఇందల్వాయి మండల కమిటీ అధ్యక్ష,కార్యదర్శులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.మండల అధ్యక్షునిగా పాశం చిన్న నర్సయ్య,ప్రధాన కార్యదర్శిగా జెగ్గ లక్ష్మణ్ లను నియమించారు.అనంతరం అధ్యక్ష కార్యదర్శులుగా ఎన్నికైన వారికి...