టీయూసీఐ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి
టీయూసీఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : టీయూసీఐ రాష్ట్ర మహాసభల సందర్భంగా శనివారం జరిగే భారీ ర్యాలీ, బహిరంగ సభలను జయప్రదం చేయాలని టీయూసీఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.నరేందర్, ఎం.సుధాకర్ పిలుపునిచ్చారు. ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టీయూసీఐ) నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కోటగల్లి శ్రామిక భవన్లో శుక్రవారం విలేకరులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. టియుసిఐ రాష్ట్ర మహాసభల సందర్భంగా లాదిమంది కార్మికులతో రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుండి భారీ...