శిక్షణ తరగతులను విజయవంతం చేయండి
పి డి.ఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆగస్టు 30, 31 తేదీలలో జరిగే పి డి ఎస్ యూ రాష్ట్ర స్థాయి విద్యా, వైజ్ఞానిక, రాజకీయ శిక్షణ తరగతులను విజయవంతం చేయాలని పి డి.ఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ కోరారు. నిజామాబాద్ నగరంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలో పి డి ఎస్ యూ ఆధ్వర్యంలో పి డి ఎస్ యూ రాష్ట్ర రాజకీయ శిక్షణ...