సన్నాహక సమావేశాన్ని విజయవంతం చేయండి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : వికలాంగులు,చేయూత పెన్షన్ దారుల సన్నాహక సమావేశాన్ని విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని నిజామాబాద్ జిల్లా కేంద్రంలో లక్ష్మీ కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్నట్లు తెలపారు. ఈ సమావేశానికి ఎమ్మార్పీస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. నందిపేట్ మండలం కేంద్రంలో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడతూ వికలాంగులు, చేయూత పెన్షన్ దారుల సమావేశాన్ని ఎమ్మార్పీస్ జిల్లా ఇంచార్జి కూడలా స్వామి మాదిగ, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు,సరికేల పోశెట్టి మాదిగ జిల్లా ఎమ్మార్పీఎస్ సీనియర్...