అంబేద్కర్ విగ్రహావిష్కరణను విజయవంతం చేయండి
భీమ్ గల్, బతుకమ్మ : మండలంలోని లింగపూర్ లో ఏర్పాటు చేసిన డాక్టర్. బీ. ఆర్. అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం ను విజయవంతం చేయాలని నిర్వాహకులు గడాల ప్రసాద్, గట్టు ఈశ్వర్ లు l సంయుక్తంగా కోరారు. బుధవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో మాట్లాడుతు నేడు జరిగే ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం కు ముఖ్య అతిథులుగా ఉన్నత విద్యమండలి మాజీ చైర్మన్ ప్రొఫెసర్.రిక్క లింబాద్రి, స్వచ్చంద చేయూత సంస్థ వ్యవస్థపకులు డాక్టర్. మధు శేఖర్,ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్...