తెలంగాణ ఉద్యమకారుల సమ్మేళనాన్ని జయప్రదం చేయండి

  . . . నిజామాబాద్ తెలంగాణ ఉద్యమకారుల సమావేశంలో డా.పిడమర్తి రవి పిలుపు   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   జూన్ 21న హైదరాబాద్ లోని  ఇందిరాపార్క్ వద్ద జరిగే తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ ఉద్యమకారుల వ్యవస్థాపక అధ్యక్షులు డా.పిడమర్తి రవి పిలుపునిచ్చారు. నిజామాబాద్ నగరంలో శుక్రవారం నిజామాబాద్ జిల్లా తెలంగాణ ఉద్యమకాల సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేకే కమిటీని స్వాగతిస్తున్నామని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల వాగ్దానాల్లో...