విద్యార్థి పోరుబాటను విజయవంతం చేయండి

పి డి ఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్    నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : పీడీఎస్ యూ విద్యార్థి పోరుబాటను విజయవంతం చేయాలని పి డి ఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్ కోరారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU) ఆధ్వర్యంలో నీలం రామచంద్రయ్య భవన్ (ఎన్ ఆర్ భవన్) కోటగల్లి కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా  పిడిఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్  మాట్లాడుతూ, విద్యారంగ...