ఫిబ్రవరి 12న జరిగే సమ్మెను విజయవంతం చేయండి

  . . . అంగన్వాడి జిల్లా నాయకుల పిలుపు   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   ఈ నెల 12న దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల పిలుపులో భాగంగా అంగన్వాడీ ఉద్యోగులు కూడా సమ్మె లో పాల్గొని విజయవంతం చేయాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఏ. రమేష్ బాబు అన్నారు. మంగళవారం తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, సిఐటియు జిల్లా కమిటీ అంగన్వాడి సమస్యలను జిల్లా ఈసీడిఎస్ పిడి దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం...