14న రాష్ట్రవ్యాప్త బందును విజయవంతం చేయండి

మోర్తాడ్,బతుకమ్మ: 42% రిజర్వేషన్ లపై హైకోర్ట్ స్టే పై నిరసనగా  ఈ నెల 14 న రాష్ట్ర వ్యాప్తంగా జరిగే బంద్ విజయవంతము చేయండని తెలంగాణ , బిసి ,సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దాసరి మూర్తి అన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి అన్ని రంగాల్లో , బిసి లను అణగ దోకుతూనే కుట్రలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. 5% లేని అగ్ర వర్ణల కోసం 10% రిజర్వేషన్ ఇవ్వడం, ఎకనామికల్ వర్కర్స్ సర్వీస్ ఇచ్చినప్పుడు  బిసి లు వ్యతిరేకించలే. ఓసి .లలో కూడ...