రాష్ట్ర మహాసభను విజయవంతం చేయండి
బతుకమ్మ,మోర్తాడ్: ఏప్రిల్ 5 న నారాయణపేటలో జరిగే, తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయితీ వర్కర్స్ యూనియన్ (TUCI అనుబంధం) రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలని కోరుతూ మోర్తాడ్ మండల కేంద్రంలో గ్రామపంచాయతీ కేంద్రంలో పోస్టర్లను ఆవిష్కరించి, కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిపిఐ (ఎం.ఎల్) మాస్ లైన్ నిజామాబాద్ రూలర్ కామారెడ్డి సంయుక్త జిల్లాల నాయకులు జి.కిషన్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ (TUCI అనుబంధం), గ్రామపంచాయతీ కార్మికులకు అండగా నిలిచి, వాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం ఎన్నో పోరాటాలు...