రాష్ట్ర మహాసభను జయప్రదం చేయండి

ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై.ఓమయ్య   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఈ నెల 27న జరిగే వ్యవసాయ మార్కెట్ యార్డ్ కార్మికుల రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై.ఓమయ్య కోరారు. నిజామాబాద్ జిల్లాలో ఏఐటీయూసీ జిల్లా కార్యాలయంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ హమాలి దడువాయి గుమస్తా చాట స్వీపర్ వర్కర్స్ యూనియన్ రెండవ రాష్ట్ర మహాసభల కరపత్రాలను  ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య మాట్లాడుతూ 27వ తేదీన వ్యవసాయ...