5న హైదరాబాద్ లో జరిగే ధర్నాను విజయవంతం చేయండి
ఆర్మూర్, బతుకమ్మ : ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించడం కోసం తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో జూన్ 5న హైదరాబాద్ లో జరిగే ర్యాలీ ధర్నా విజయవంతం చేయాలని విద్యా పరిరక్షణ కమిటీ నాయకులు పిలుపునిచ్చారు. బుధవారం ఆర్మూర్ సిద్ధార్థ డిగ్రీ కాలేజ్ లో ధర్నాకు సంబంధించి గోడప్రతులు, కరపత్రాల ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ నాయకులు పి. శంతన్, ఎం. బాలయ్య, కె.ఓమాజి, విజయ్ కుమార్, నరేందర్ తదితరులు మాట్లాడుతూ ప్రభుత్వ విద్యారంగ ప్రతిష్టతకు...