నిరసన ప్రదర్శన విజయవంతం చేయండి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి అధిక నిధులు కేటాయించాలని విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే నిరసన ప్రదర్శన విజయవంతం చేయాలన స్టీరింగ్ కమిటీ సభ్యులు కోరారు. ఈ కార్యక్రమాన్నినగరంలోని ఎన్జీఆర్ చౌరస్తా వద్ద శనివారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారుoలోకి వచ్చినాక విద్య రంగానికి 15శాతం నిధులు కేటాయిస్తామని వాగ్దానం చేసి ఏడు శాతం మాత్రమే గత సంవత్సరం కేటాయించడం కారణంగా విద్యారంగం నిర్వీర్యమైందని అన్నారు. ఈ సంవత్సరమైనా ఈ నెలలో...