5న సన్నాహక సభను విజయవంతం చేయండి

మోపాల్, బతుకమ్మ : 5న ఆర్మూర్ పట్టణంలోని ఎంఆర్ గార్డెన్ లో నిర్వహించే సన్మాహక సభను విజయవంతం చేయాలని ఎంఆర్పీఎస్, వీహెచ్పీఎస్ నాయకులు పిలుపునిచ్చారు. మోపాల్ మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్, వికలాంగుల హక్కుల పోరాట సమితి, అనుబంధం సంఘాల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు19 నెలలు అవుతున్న పెంషన్లు పెంచకపోవడాన్ని నిరసిస్తూ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ఆగస్టు13న నిర్వహించతలపెట్టిన వికలాంగులు, చేయుత పెన్షన్ దారుల మహా గర్జన సభను...