పీడీఎస్ యు రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   ఖమ్మం జిల్లా కేంద్రంలో ఈనెల 23, 24, 25 తేదీలలో జరిగే ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్ యు 23వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని పీడీఎస్ యూ నిజామాబాద్ అర్బన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కోటగల్లి, శ్రామిక భవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పీడీఎస్ యు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కర్క గణేష్, ఎల్.అనిల్ కుమార్ లు మాట్లాడుతూ, ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం, విద్యారంగ సమస్యల పరిష్కారానికి...