పీడీఎస్యూ అర్ధశతాబ్ద సభను విజయవంతం చేయండి

బతుకమ్మ నిజామాబాద్ సిటీ :  అక్టోబర్ 24 న ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో జరిగే పి.డి.ఎస్.యూ అర్ధ శతాబ్ద సభను విజయవంతం చేయాలని పి.డి ఎస్.యూ నాయకులు రవీందర్ , దేవిక లు విద్యార్థి లోకానికి పిలుపునిచ్చారు. పి.డి.ఎస్.యూ అర్థ శతాబ్ద సభ పోస్టర్స్ ను నిజామాబాద్ నగరంలో సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పి.డి ఎస్.యూ నాయకులు మాట్లాడుతూ 1974 లో పి.డి.ఎస్.యూ ఏర్పడిందని , గత 50 ఏండ్ల కాలంలో విద్య రంగ సమస్యలపైన , శాస్త్రీయ విద్యా సాధనకై...