పీడీఎస్యూ అర్ధ శతాబ్ద సభను విజయవంతం చేయండి
పి.డి.ఎస్. యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఈనెల 20 న జిల్లా కేంద్రంలో న్యూ అంబేద్కర్ భవన్లో జరిగే అర్థ శతాబ్ద సభను విజయవంతం చేయాలని పి.డి.ఎస్. యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ పిలుపునిచ్చారు. నగరంలో నీలం రామచంద్రయ్య భవన్లో పి.డి.ఎస్.యూ ఆధ్వర్యంలో బుధవారం పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పి.డి.ఎస్.యూ విద్యార్థి సంఘం ఏర్పడి 50 ఏళ్లు కావస్తుందని, ఎన్నో ఆటుపోట్లు ఎన్నెన్నో అనుభవాలు అన్నింటిని నిలదొక్కుకొని...