నూర్జహాన్ సంతాప సభ విజయవంతం చేయండి
. . . సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ.రమేష్ బాబు నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ఏప్రిల్ 28 న సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు నూర్జహాన్ సంస్మరణ సభను అందరూ కలిసి విజయవంతం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ.రమేష్ బాబు కోరారు. ఈ విషయమై సోమవారం జిల్లాలోని సీపీఎం కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ నూర్జహాన్ సంస్మరణ సభను మంగళవారం ఉదయం 11 గంటలకు న్యూ అంబేద్కర్ భవన్ లో...