సంచార జాతుల విముక్తి దినోత్సవాన్ని విజయవంతం చేయండి

సంచార జాతుల రాష్ట్ర అధ్యక్షులు తిప్పిరిశెట్టి శ్రీనివాస్   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో తొలిసారిగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన ఈ నెల 10వ తేదీన హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించే సంచార జాతుల విముక్త దినోత్సవానికి సంచార కులాల ప్రజలు అత్యధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని సంచార జాతుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు తిప్పిరిశెట్టి శ్రీనివాస్ అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో సంచార జాతుల...