ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 12 న జరిగే దేశవ్యాప్త సమ్మె పోస్టర్లను కోటగల్లి, ఎన్ ఆర్ భవన్ వద్ద సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీయూసీఐ జాతీయ ఉపాధ్యక్షులు వనమాల కృష్ణ, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.నరేందర్, ఎం.సుధాకర్ లు మాట్లాడుతూ కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోర్టును రద్దు చేయాలని కనీస వేతనాలు 26,000గా నిర్ణయించి అమలు చేయాలనే ప్రధాన డిమాండ్లతో ఈ నెల 12న...