దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి

టియుసిఐ జిల్లా ఉపాధ్యక్షులు కె.రాజేశ్వర్   భీమ్ గల్, బతుకమ్మ : కార్మికుల చట్టాలను కాలరాస్తూ కార్మికులను బానిసలుగా తయారు చేస్తూ కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 9న టీ యు సీ ఐ  నిర్వహిస్తున్న దేశ వ్యాప్త సమ్మె ను జయప్రదం చెయ్యాలని టీ యు సీ ఐ జిల్లా ఉపాధ్యక్షులు కే. రాజేశ్వర్ పిలుపునిచ్చారు.ఆదివారం మండల కేంద్రంలో మున్సిపల్ కార్మికులతో కలిసి సమ్మె పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మోడీ కార్మికులకు సమ్మెహక్కుకూడా లేకుండా...