దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి
ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు కటారి రాములు నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మే 20న నిర్వహించే దేశవ్యాప్త సమ్మెలో ట్రాన్స్ పోర్ట్ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు కటారి రాములు పిలుపునిచ్చారు. ఖిల్లా చౌరస్తా వద్ద శనివారం ఆటో యూనియన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్త సమ్మె పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ట్రాన్స్ పోర్ట్ కార్మికులను కఠినంగా శిక్షించే హిట్ అండ్ రన్ బీఎన్ఎస్ సెక్షన్ 106(1)(2) రద్దు చేయాలన్నారు. రోడ్...