ఫిబ్రవరి 12 న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయండి
. . . తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ పిలుపు నిజామాబాద్ అర్మన్, బతుకమ్మ : నిజామాబాదులో కామ్రేడ్ వనమాల కృష్ణ అధ్యక్షతన, తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ సమావేశం శ్రామిక నగర్, కోటగల్లీలో జరిగింది. ఈ సమావేశంలో టి యు సి ఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ సూర్యం, తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి మిద్దె నరేందర్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పాత కార్మిక చట్టాలను రద్దుచేసి...