ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి.

. . . కార్మిక సంఘాల జేఏసీ పిలుపు   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఓమయ్య పిలుపునిచ్చారు. కేంద్ర కార్మిక సంఘాల పిలుపుమేరకు జిల్లాలోని హమాల్ వాడి, సిఐటియు ఆఫీసులో మంగళవారం కార్మిక సంఘాల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఓమయ్య, సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్, టీయూసీఐ జిల్లా కార్యదర్శి ఎం.సుధాకర్, ఐఎఫ్టీయూ జిల్లా సహాయ కార్యదర్శి శివకుమార్ లు...