విదేశీ ఉద్యోగ మేళాను సద్వినియోగం చేసుకోవాలి

  . . . జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయం వారి ఆధ్వర్యంలో తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ, ఉపాధి, శిక్షణ శాఖ ద్వారా ఏర్పాటు చేయబడే విదేశీ ఉద్యోగమేళా ను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. న్యూజిలాండ్, జర్మనీ, జపాన్, ఇజ్రాయిల్, దుబాయ్, కువైట్, ఒమన్ తదితర దేశాలలో ఉన్న ఇంజనీర్స్, టెక్నీషియన్స్,  సూపర్వైజర్స్, ఫిజియోథెరపిస్టులు, నర్సెస్, డ్రైవర్స్, బైక్ రైడర్స్,...