విలీన సభను విజయవంతం చేయండి
ఏఐకేఎంస్ నాయకులు వేల్పూర్ భూమయ్య నిజామాబాద్, బతుకమ్మ్ : అఖిల భారత రైతు కూలీ సంఘాలు ఏఐకేఎంఎస్ విలీన సభను ఈనెల 19న మహబూబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు ఏఐకేఎంఎస్ నాయకులు వేల్పూర్ భూమయ్య తెలిపారు. ఈ విలీన సభకు రైతు కూలీ సంఘం కార్యకర్తలు, రైతులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు జిల్లా కేంద్రంలోని ద్వారక నగర్ లో గల ఐఎఫ్టియు కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ...