మహా ధర్నాను విజయవంతం చేయండి

ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకులు ఆకుల పాపయ్య నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 26 న దేశవ్యాపీతంగా జరిగే నిరసన ప్రదర్శనలో రైతులు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకులు ఆకుల పాపాయ్య పిలుపునిచ్చారు. ఏఐకేఎంఎస్  ఆధ్వర్యంలో  డిచ్పల్లి మండల కేంద్రంలో మంగళవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆకుల పాపయ్య మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రైతు వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాలు చేపడుతుందని...