కామారెడ్డి జిల్లా ఒలంపిక్ డే రన్ 2026 ను విజయవంతం చేయాలి

  కామారెడ్డి, బతుకమ్మ :   తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్ నిర్ణయం మేరకు, కామారెడ్డి జిల్లా ఒలంపిక్ డే రన్ ను శనివారం నిర్వహిస్తున్నామని, ఒలంపిక్ డే లో అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చైర్మన్ డాక్టర్ ఎం.జైపాల్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ చైర్మన్, కన్వీనర్ పి.అనిల్ కుమార్ మాట్లాడుతూ జూన్ 20న ఉదయం 8.30 నుండి 10.30 వరకు, బాయ్స్ హై స్కూల్ నుండి శిశుమందిర్...