20న సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయండి
మోపాల్, బతుకమ్మ : దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెతో పాటు గ్రామీణ బంధను విజయవంతం చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు కంజర భూమయ్య, వేల్పూర్ భూమయ్య పిలుపునిచ్చారు. సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మోపాల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల వారు మాట్లాడారు. కేంద్ర, ప్రభుత్వం రైతు కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని అన్నారు. వ్యవసాయ రంగంలో తెచ్చిన మూడు నల్ల చట్టాలను రైతు ఉద్యమ ఫలితంగా వెనక్కు తీసుకొని ఆరోజు రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను తుంగలోదొక్కి తిరిగి దొంగచాటుగా నూతన...