సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయండి
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని రాష్ట్ర నాయకులు కే రామ్మోహన్రావు అన్నారు. బుధవారం పెన్షనర్స్ భవన్లో పత్రిక విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పెన్షనర్లు ఎదుర్కొంటున్న పలు సమస్యలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, తెలంగాణ ఆల్ పెన్షనర్స్, రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా శాఖ డిమాండ్ చేసింది. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈపీఎస్ పెన్షనర్లకు నెలకు 9000 రూపాయలు పెన్షన్ చెల్లించాలని, సీనియర్ సిటిజన్ లకు...