సార్వత్రిక సమ్మెను సక్సెస్ చేయండి
టీయుసీఐ జిల్లా ప్రధానకార్యదర్శి ఆర్.రమేష్ ధర్పల్లి, బతుకమ్మ : ఈనెల 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను కార్మికులు సక్సెస్ ఫుల్ చెయ్యాలని టీ యు సీ ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్. రమేష్ కోరారు.ఈ మేరకు సార్వత్రిక సమ్మె సక్సెస్ కోసం ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (TUCI) ఆధ్వర్యంలో ముద్రించిన వాల్ పోస్టర్లను మండల కేంద్రంలో ఆయన బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 11 సంవత్సరాల బీజేపీ ప్రభుత్వ పాలనలో కార్మికుల జీవన...