ఫిబ్రవరి 12 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయండి
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ఈనెల 12న దేశవ్యాప్తంగా ఉద్యోగులు, కార్మికులు, పెన్షనర్లు ఇతర ప్రజానీకం తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని, శుక్రవారం తెలంగాణ ఆల్ పెన్షనర్స్& రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా కార్యవర్గం ఏకగ్రీవంగా తీర్మానించింది. శిర్ప హనుమాన్లు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, పెన్షనర్లకు నష్టదాయకమైన వ్యాలిడేషన్ ఆఫ్ టెన్షన్ చట్టాన్ని రద్దు చేయాలని, సీనియర్ సిటిజెన్లకు రైల్వే ప్రయాణంలో రాయితీలు కల్పించాలని,...