ఫిబ్రవరి 12 జాతీయ కార్మిక సంఘాల సమ్మెను విజయవంతం చేయండి

  నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 12న జాతీయ కార్మిక సంఘాలు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్  కోడ్స్ కు వ్యతిరేకంగా ఇచ్చిన సమ్మె పిలుపును విజయవంతం చేయాలని కార్మిక సంఘాల సమ్మెకు వామపక్ష పార్టీలు సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి పి. సుధాకర్ అన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దశాబ్దాల నుంచి కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను మార్చి వారి హక్కులను హరించే విధంగా 4 లేబర్ కోడ్స్...