25న ధర్నాను విజయవంతం చెయ్యండి

ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  21 ప్యాకేజ్ పనులు ప్రారంభం చేయాలనీ ఈ నెల 25న  కలెక్టర్ రేట్ ముందు జరిగే ధర్నాను విజయవంతం చెయ్యండని  ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వేల్పూర్ భూమయ్య మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం 2018 సంవత్సరంలో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం సెగ్మెంట్ కు నీళ్లు ఇచ్చేందుకుగాను మోపాల్ మండలంలోని మంచిప్ప ప్రాజెక్టు నీటిని 2623 వేల కోట్ల రూపాయల  అంచనా  వ్యయంతో నిర్మించ ...