ఆగస్టు 1న ధర్నాను విజయవంతం చేయండి

యూఎస్ పీసీ నాయకుల పిలుపు   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆగస్టు ఒకటిన జరిగే ధర్నాను విజయవంతం చేయాలని యూఎస్పీసీ  పిలుపునిచ్చింది. నిజామాబాద్ లోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఆగస్టు 1న యూఎస్పీసీ ఆధ్వర్యంలో జరిగే ధర్నా పోస్టర్లను మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా టీఎస్ యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.గంగాధర్ మాట్లాడుతూ ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా పెండింగ్ డీఏ లు వెంటనే మంజూరు చేసి, పిఆర్సి ని వెంటనే...