కళాశాలల బంద్ ను విజయవంతం చేయండి

పిడిఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ల విడుదలకై  పిడిఎస్యు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జూలై (2,3,4 )72 గంటల డిగ్రీ ,పీజీ, ఇంజినీరింగ్, ప్రొఫెషనల్ కళాశాలల బంద్ ను విద్యార్థులు, కళాశాలల యాజమాన్యాలు సహకరించి బంద్ ను విజయవంతం చేయాలని పిడిఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ కోరారు. ఈ సందర్భంగా నిజామాబాద్ నగరంలో నీలం రామచంద్రయ్య భవన్లో పి డి ఎస్ యూ...