23న ఛలో హైదరాబాద్ ధర్నాను విజయవంతం చేయండి
ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ నేతలు నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 23న ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యుయస్పిసీ) ఆధ్వర్యంలో హైదరాబాద్ ధర్నా చౌక్ లో మహాధర్నా నిర్వహిస్తున్నట్లు యుయస్పిసి రాష్ట్ర స్టీరింగ్ కమిటీ నాయకులు వై.విజయ్ కుమార్, పి.శంతన్ ప్రకటించారు. జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఏర్పాటైన యుయస్‌పిసి స్టీరింగ్ కమిటి సమావేశంలో నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు గడిచినప్పటికి ఉపాధ్యాయ,...