కుల నిర్మూలన సదస్సులను జయప్రదం చేయండి
. . .సిసిఐ (ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) పిలుపు మోపాల్, బతుకమ్మ : కుల నిర్మూలన సదస్సులను జయప్రధం చేయాలని సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) డివిజన్ కార్యదర్శి వేంకన్న తెలిపారు.. అదివారం మోపాల్ మండల కేంద్రంలో సిపిఐ (ఎంఎల్)మాస్ లైన్ (ప్రజాపంథా) నిజామాబాద్ డివిజన్ కార్యదర్శి ఎం.వెంకన్న మాట్లాడుతూ. . . రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈ నెల 24 నుండి 30 తేదీ వరకు కుల నిర్మూలన సదస్సులు నిర్వహించాలని పిలుపునివ్వడం జరిగిందన్నారు. పాలకవర్గాలు తమ...