18న బిసి రాష్ట్ర బంద్ ను జయప్రదం చేయండి
బిఎల్ పి రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : 42% బిసి రిజర్వేషన్లను రాజ్యాంగంలోని 9 వ షెడ్యూల్ చేర్చాలని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ 18 బిసి రాష్ట్ర బంద్ కు మద్దతుగా బహుజన లెఫ్ట్ పార్టీ(బహుజన కమ్యూనిస్టు) బిఎల్ పి పాల్గొంటుదని రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ లో గల జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దండి వెంకట్ మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో...