బీసీ మహాసభను విజయవంతం చేయండి

హైదరాబాద్, బతుకమ్మ : హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ లో జరగబోయే బీసీ మహాసభను విజయవంతం చేయాలని శాతవాహన యూనివర్సిటీ నాయకులు నైతం మహేష్ కోరారు.  ఈ నెల 3న ఇందిరా పార్క్ దగ్గర సావిత్రి పూలే జన్మదిన సందర్భంగా నిర్వహించే బీసీ మహాసభల పోస్టర్ ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఆధ్వర్యంలో బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శాతవాహన యూనివర్సిటీ నాయకులు నైతం మహేష్ మాట్లాడుతూ బీసీ లో ఉన్న అన్ని కుల సంఘాల నాయకులు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. సావిత్రిబాయి పూలే...