18న బందును జయప్రదం చేయండి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు కాకుండా కేంద్రం అడ్డుకుంటుందని, దీనికి నిరసనగా 18న జరిగే బందును జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ.రమేష్ బాబు పిలుపునిచ్చారు. జిల్లా బీసీ జేఏసీ నాయకులు సిపిఎం పార్టీ కార్యాలయానికి వచ్చి 18న జరిగే బంధుకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ బిసి లకు 42 శాతం రిజర్వేషన్లు అమలు జరపాలని డిమాండ్కు సిపిఎం పార్టీ సంపూర్ణంగా...