బామ్ సేఫ్ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి

బివియం రాష్ట్ర కన్వీనర్ భూంపల్లి రవితేజ   కామారెడ్డి, బతుకమ్మ :  ఈ నెల 31 న కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరగనున్న బామ్ సేఫ్, రాష్ట్రీయ మూల్ నివాసి  సంఘ్ 12వ రాష్ట్ర మహాసభలకు తెలంగాణ నలుమూలల  నుండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు తరలి రావాలిని బివియం రాష్ట్ర కన్వీనర్ భూంపల్లి రవితేజ, బివియం రాష్ట్ర కార్యదర్శి విఠల్  కోరారు. తిప్పాపూర్ గ్రామంలో బాంసెఫ్ మహసభల కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా నాయకులు రవితేజ, విఠల్, ప్రభాకర్ మాట్లాడుతూ ఈ...