పూర్వ విద్యార్థుల మహా సమ్మేళనం విజయవంతం చేయండి

శ్రీ సరస్వతీ శిశు మందిర్ లో డిసెంబర్ 29 న మహా సమ్మేళనం కర పత్రాల ఆవిష్కరించిన పూర్వ విద్యార్థి పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు హరిష్మరన్ రెడ్డి ఆర్మూర్, బతుకమ్మ : ఆర్మూరు పట్టణ కేంద్రం లోని టీచర్స్ కాలని లో గల శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాలలో డిసెంబర్ నెల 29 ఆదివారం రోజున పూర్వ విద్యార్థుల మహా సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పూర్వ విద్యార్థి పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు హరిష్మరన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రారంభం 1981...