72 గంటల దీక్షను విజయవంతం చేయండి

యూపీఎఫ్ జాగృతి నేతలు   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  బీసీ బిల్లు సాధన కోసం ఎమ్మెల్సీ కవిత చేపట్టిన 72 గంటల దీక్షను విజయవంతం చేయాలని యూపీఎఫ్  జాగృతి నేతలు పిలుపునిచ్చారు. నిజమాబాద్ నగరం లోని ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈనెల 4, 5, 6, 7 తేదీలలో హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద ఎమ్మెల్సీ  కల్వకుంట్ల కవిత స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని దీక్ష...