పీడీఎస్ యూ 23వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయండి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   జనవరి 23,24,25 తేదీల్లో ఖమ్మం పట్టణంలో జరగనున్న PDSU 23వ రాష్ట్ర మహాసభల గోడపత్రికలను గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పిడిఎస్ యు నగర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎండీ. నసీర్, ఆర్. వినోద్ కుమార్ లు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో విద్యా రంగం సంక్షోభంలో ఉందని, ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలల్లో మౌలిక సదుపాయాలు లేవన్నారు. సంక్షేమ వసతి గృహాలలో చదువుకునే విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారనీ, ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం...